జగ్గంపేటలో జనంకోసం జనసేన 607వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 607వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 350 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,03,510 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. సోమవారం జనంకోసం జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల గౌరవ అధ్యక్షులు పాబోలు సీత రామ స్వామి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివ దుర్గ, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, జట్లా వీరభద్ర, పవిరిశెట్టి సాయి చంద్ర, యర్రా సాయి, రాయి సాయి, పల్లం భాస్కర స్వామి, గోపి విష్ణు మనికంట, నురుకుర్తి లోవరాజు, రౌతు శివ గణేష్, గొట్టెం దుర్గ, గెడ్డం దుర్గ, పాలిక కృష్ణ, రోట్టే నాగేశ్వరరావు, మలిరెడ్డి తేజ, మాదవరపు వంశీ, నేదూరి అభిరామ్, వర్రీ శ్రీను, వడిసిలి చిన్న వెంకట రమణ, ఓర్ల అర్జున్, బంటుపల్లి నాని, మనపరెడ్డి లోవరాజు, ఆనబోయిన రాజు, వమ్ము శివ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గంటా దుర్గాప్రసాద్, పసుపులేటి వెంకట సూర్యారావు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, జల్లిగంపల శ్రీను, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.