జనం కోసం జనసేన 630వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 630వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో మరియు కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 450 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,08,860 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 630వ రోజు కార్యక్రమన్న్ని గురువారం జగ్గంపేట మండలం జగ్గంపేట మరియు కిర్లంపూడి మండలం, బూరుగుపూడి గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి తోరోతు శ్రీరామ్, తాడి సతీష్, దంటా శ్రీనివాస్, అరట్ల గణేష్, తుమ్మగంటి సాయి, బూరుగుపూడి నుండి పాటంశెట్టి సత్తిబాబు, గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి రామకృష్ణ, కోడి గంగాధర్, ఉలిసి శ్రీను, కొల్లుమళ్ళ శ్రీను, బోనాసు పద్ధయ్య, కొండమురి నాగేశ్వరరావు, కుండ్లమహంతి సుబ్బారావు, కె .యేసు, నీలం మణికంఠ, కె. కరుణ, కె స్వామి, కె. వరుణ్, అనుకుల శ్రీను, కె సతీష్, వి నానాజీ, దల్లే సుబ్రహ్మణ్యం, వి శ్రీను, వి విజయ్, నల్లారెడ్డి ప్రసాద్, వుట సాయి, దాయం వీరభద్రం, బోనాసు బాల ఈశ్వర్, శైనమ్ నాగేంద్ర, జోకా సత్తిబాబు, కొల్లుమళ్ల లోవరాజు, గాది స్వామి, సోము బాబ్జీ, గెడ్డం కాపు, వేణు, సత్తిబాబు, మామిడాల వెంకటేశ్వర్లు, చక్రరావు, కుండ్లమహంతి ప్రకాష్, వేణుఒ నాని, కె తాతాజీ, రౌతుల శ్రీను, వేణుఒ దొరబాబు, కుండ్లమహంతి దుర్గ, వి సత్తిబాబు, కె వెంకటేశ్వర్లు, వేమగిరి రాంబాబు, ఆరుగొల్లు లోవరాజు, కె ఏసు, వెంకన్న, కుండ్లమహంతి చక్రరావు, సోము దొంగబాబు, పెదిరెడ్డి బాబ్జీ, మూడే సత్తిబాబు, దల్లే అప్పారావు, గోనేడ నుండి బుర్రే వీరభద్రరావు, నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజు, కాట్రావుపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, వెలుగుల సత్తిబాబులకు పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.