జనం కోసం జనసేన మహాయజ్ఞం 678వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 678వ రోజు కార్యక్రమం గండేపల్లి మండలం, మల్లేపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 679వ రోజు కార్యక్రమం బుధవారం గండేపల్లి మండలం, మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు రామకుర్తి నరసింహ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరీ రామ్ దీప్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివదుర్గ, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి అంకం సూరిబాబు, గోకవరం పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, మల్లేపల్లి నుండి వెలిది చిన్న, బలిరెడ్డి గణేష్, గొల్లపల్లి విజయ్(పండు), నూకలబంటు రామకృష్ణ, పంచకట్ల దుర్గాప్రసాద్, నీలి మణికంఠ, రామకుర్తి వాసు, దార్లంక వీరబాబు, సాకా వెంకట శివరామ్, బత్తుల పెద్దకాపు, అడబాల రాజా, అక్కిరెడ్డి వీరబాబు, రామకుర్తి శ్యామ్, శ్రావణం ఆదిత్య, పెదిరెడ్డి సూర్య మణికంఠ, నెల్లూరు నుండి జనసేన చిన్న, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జివి నాయుడు), ఊటకట్ల అప్పారావు, రాజపూడి నుండి చీదిరి బంగారు బాబు, తాళ్లూరు నుండి అరిగెల లక్ష్మీనారాయణ, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, పెద్ది మణికంఠ, అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజు, రేలంగి రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లేపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన యరమళ్ళ రాజు కుటుంబ సభ్యులకు, రామకుర్తి నరసింహ గారి కుటుంబ సభ్యులకు, వెలిది చిన్న కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.