జనంకోసం జనసేన మహాయజ్ఞం 685వ రోజు

జగ్గంపేట, ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 685వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జనసేన అధినేత ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికి పంచుతూ వాటిని వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, నరేంద్రపట్నం నుండి గుగ్గిలపు జగదీష్, కరిబండి గణేష్, బుర్రి స్వామి, కమ్మిల కిరణ్, చాగంటి నాని, కోటిలంక గణేష్, గుగ్గిలపు సాయి, కోరుమిల్లి చరణ్, పోతు శ్రీను, పోతు శ్రీను, బుర్రి వివేక్, బుర్రి వాసు, బుర్రి నవీన్, మళ్ళ వీరు, జయవరపు నాని, మామిడాడ నుండి గ్రామ అధ్యక్షులు దెయ్యాల భద్రరావు, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బావవరం గ్రామంలో ఆతిథ్యం అందించిన కూరా కృష్ణ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.