పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరికి మద్దతుగా ఎన్నికల ప్రచారం

పశ్చిమ నియోజకవర్గం: కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గెలుపు కొరకు అక్క విజయలక్ష్మి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బిజెపి అధ్యక్షులు తిరుపతి అనూష శివాజీ ముదిరాజ్, మాజీ టీడీపీ అధ్యక్షురాలు యేదుపాటి రమణి, రామయ్య, జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మరియు మైనారిటీ నాయకులు అయ్యాజ్, షాహిద్, కరీముల్లా, అల్లాబక్షు, ఫైయాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.