జనం కోసం జనసేన మహాయజ్ఞం 731వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 731వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం రామచంద్రపురం మరియు కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 732వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, రామచంద్రపురం నుండి గంజా శ్రీను, కానాటి వెంకన్న, పిల్లి శ్రీనివాస్, రాయుడు లోవరాజు, రాయుడు దుర్గప్రసాద్, కానాటి నారాయణ, కానాటి సాయి తేజ, సగరపేట నుండి గండికోట కొండయ్య, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి రామకృష్ణ, సోము నాని, సోము బాబ్జీ, సోము చిన్నారి, కొల్లుమళ్ల శ్రీను, పెసల తాతాజీ, పెదగాడ శ్రీను, కుండ్లమహంతి దుర్గాప్రసాద్, వేణుఒ సాయి, కొన శ్రీనివాస్, వేణుఒ విజయ్, వేణు శ్రీను, కుండ్లమహంతి సతీష్, వేణుఒ దొరబాబు, వేణు చక్రరావు, కడజాల పుల్లయ్య, వేణు నానాజీ, సైనం రాజు, కొత్తపల్లి కిషోర్, సోము బుజ్జియ్య, వేణు సాయి సురేష్, కుండ్లమహంతి సత్తిబాబు, కొల్లుమళ్ళ లోవరాజు, పెదిరెడ్డి బాబ్జీ, మూడే సత్తిబాబు, సోము పుచ్చయ్య, వి కృష్ణ, కొల్లుమళ్ళ శివ, వెంగయ్యమ్మపురం గ్రామం నుండి మరిశే నాగేశ్వరరావు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.