జనసేన 7వ డివిజన్ కమిటీ సమావేశం

విజయవాడ 7వ డివిజన్, జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం 7వ డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల గురించి, డివిజన్ లో చేపట్టవలసిన జనసేన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.