జనసేన నాయకులు ఉదయగిరికి శుభాకాంక్షలు తెలిపిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు: ఇటీవల వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రవి ఉదయగిరిని జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సీనియర్ నాయకులు కె.ఎస్ భరత్, వంశీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.