కొణతం పార్థసారథి ని పరామర్శించిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన కొణతం పార్థసారథి తల్లి కాలం చేశారు.
వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, స్థానిక సర్పంచ్ మేడిది సరోజ, ఉండపల్లి అంజి, ఓగూరు మనోహర్, జిల్లెల రక్షక్, మేడిచర్ల ప్రసాద్, రాలి శీను, బుల్లియ తదితరులు.