జనం కోసం జనసేన మహాయజ్ఞం 675వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 675వ రోజు కార్యక్రమం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 676వ రోజు కార్యక్రమం ఆదివారం గండేపల్లి మండలం, సూరంపాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి అంకం సూరిబాబు, గండేపల్లి నుండి గ్రామ అధ్యక్షులు నాళం వెంకట రమణ, గరిగపాటి ఉమేష్, కట్టుమోతు సత్యనారాయణ, నాళం పెంటా రావు, కర్రి సోము, అంబటి సుబ్బారెడ్డి, గొర్రెల సాయి, పేరారపు ప్రసాద్, మర్రి లోవరాజు, పైల నూకరాజు, ఆళ్ళ మణికంఠ, కుందేటి సుభాష్, యల్లమిల్లి నుండి గ్రామ అధ్యక్షులు సత్తి శ్రీను, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, మురారి నుండి చిక్కం నవీన్, ఆరిసెట్టి సురేష్, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి కుండ్లమహంతి చక్రరావు, అనుకుల శ్రీను, కోడి గంగాధర్, బత్తిన సముద్రం, నొక్కు చిన్నయ్య, గుర్రాల సుభాష్, కొత్తపల్లి కిషోర్, ఆరుగొల్లు లోవరాజు, తాతపూడి భీష్మ, వేమగిరి దావీదు, వేమగిరి రామ్మూర్తి, సైనం నాగేంద్ర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.