పడాల అరుణకు దసరా శుభాకాంక్షలు తెలిపిన వబ్బిన
ఎస్ కోట నియోజకవర్గం: జనసేన పార్టీ స్టేట్ పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ సభ్యురాలిగా నియమితులైన శ్రీమతి పడాల అరుణ (మాజీ మంత్రి) ను మర్యాద పూర్వకంగా వారి స్వగృహంలో కలిసి అభినందనలు తెలుపుతూ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్..కోట జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, జామి మండల జనసేన నాయకులు డేగల ఈశ్వరావులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-23-at-6.26.07-PM-1024x461.jpeg)