జనం కోసం జనసేన మహాయజ్ఞం 717వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 717వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం జె.కొత్తూరు మరియు మర్రిపాక గ్రామాలలో నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 718వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం రామవరం, బలభద్రపురం, సీతానగరం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది.