ముమ్మారెడ్డికి మద్దతునివ్వండి: రాజేశ్వరరావు బొంతు

తెలంగాణ, హైదరాబాద్ లో కుకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులతో సమావేశమైన రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని కుకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని విజయం చెందేలా మీరు కృషి చేయాలని కోరారు.