నూతన దంపతులకు క్రియాశీల సభ్యత్వ కిట్
ఆత్మకూరు, అనంతసాగరం మండలం, ఉప్పలపాడు గ్రామ పంచాయతీ జనసైనికుడు మరియు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సోదరుడు చెరుకురు లక్ష్మి నరసింహ వివాహాం సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం కిట్ అందించడం జరగింది. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల జనసేన పార్టీ అద్యక్షులు మెహబూబ్ మస్తాన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-14.57.49-987x1024.jpeg)