శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో టిడిపి -జనసేన పూజలు

అమలాపురం: అమలాపురం శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం టిడిపి జనసేన కూటమి రాబోవు ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రత్యేక పూజలునిర్వహించారు. బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని దేవాలయం వీధిలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంచి పెట్టారు. టిడిపి -జనసేన కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణరాజు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు పెచ్చేట్టి విజయలక్ష్మి, పట్టణ టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, దెందుకూరి సత్తిబాబురాజు, జనసేన సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, యాళ్ల సతీష్, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్, ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, పడాల నానాజీ, రూరల్ మండలం అధ్యక్షులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, మహిళా నేత కొప్పుల మానస, మరియు బొర్రా ఈశ్వరరావు, కర్రి రామస్వామి, వేగిరాజు వెంకటరాజు, కడలి వెంకటేశ్వరరావు, అధికారి బాబ్జి, గోలకోటి చిన్న, కైరం రాము, నల్లా మళ్ళీ బాబు, బత్తుల ప్రసాద్, పెయ్యిల దుర్గారావు, పెద్దిరెడ్డి రాము, నంద్యాల దొరబాబు, బొర్రా వెంకటేశ్వరరావు, నల్లా సుబ్బారావు, నడింపల్లి అర్జున్ వర్మ, పండు వెంకటేశ్వరరావు జంగా అబ్బాయివెంకన్న, మంతా ఫణి, దేశానీడి శ్రీనివాస్, కొల్లిశెట్టి జయప్రకాశ్, వానబోతు శ్రీను, మంద గేదయ్య, వలవల శివరావు, యిస్సాకోన సాంబాశివరావు, ముత్తాబత్తుల రమణ, గిడ్ల వెంకటేష్, పరమట రాంప్రసాద్, పశ్చిమల ఏడుకొండలు, నల్లా చిట్టిబాబు, రాజులపూడి భీముడు, మండలిక సుబ్రహ్మణ్యశర్మ, ఆకుల రమణ, డి.బి. నారాయణ, కామన రాజు, తోట నర్సింహారావు, తిక్కా ప్రసాద్, పోలిశెట్టి బాబులు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, సాధనాల మురళి, ర్యాలీ దుర్గ ప్రసాద్, గంధం శ్రీను, బట్టు పండు, దున్నాల వేణు, మెండా పండు, పడాల బాబు, అనుపోజు శ్రీనివాస్, యర్రంశెట్టి నారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.