బొంతు రాజేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన కాట్రేనిపాడు జనసైనికులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని జనసేన నాయకులు, అభిమానులు రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావుని బొంతు కలిసి కాట్రేనిపాడు గ్రామంలో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది.