ఘనంగా జనసేన కార్యదర్శి సురేష్ జన్మదిన వేడుకలు

పెనుకొండ నియోజకవర్గం: గోరంట్ల మండల కేంద్రానికి చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సురేష్ జన్మదినం సందర్భంగా గోరంట్ల పట్టణంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి బీకే పార్థసారథి.