మార్కాపురం పట్టణంలో ఇంటింటికి జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కరెంట్ ఆఫీస్ ఏరియాలో పర్యటించి జనసేన మరియు టిడిపి పార్టీల మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్ధిని గెలిపించాలని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు కార్యాచరణ గురించి స్థానిక ప్రజలకు తెలియజేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, బెల్లంకొండ రామక్రిష్ణ, పిచ్చయ్య, ఈర్ణపాటి సుబ్బారావు, ఫణి, ఖాజావలి, శివ సింగ్, చలపతి, ఆది నారాయణ, మట్టం శ్రీను, వన్నెబోయిన బ్రహ్మం, జీవన్, కాటంరాజు, అనిల్, అంజి, సురేష్, కాశీ, చందు, పవన్ కుమార్, శివ, అయ్యప్ప, ప్రసాద్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.