P.Gannavaram: ఛలో విశాఖపట్నం పవన్ కళ్యాణ్ సభ విజయవంతం కోసం మామిడికుదురు మండల జనసేన

ఛలో విశాఖపట్నం శ్రీ పవన్ కళ్యాణ్ సభ విజయవంతం కోసం మామిడికుదురు మండలం జనసేనపార్టీ తరఫున విశాఖపట్నం వెళ్ళుటకు మామిడికుదురు అంబేద్కర్ సామాజిక భవనంలో మండల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి జనసేనపార్టీ మండల అధ్యక్షులు అడబాల తాత కాపు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జాలం శ్రీనివాస రాజు, కంకిపాటి నరసింహారావు, పాసర్లపూడి ఉపసర్పంచ్ తొందర బుజ్జి, మట్ట సత్తిబాబు, పినిశెట్టి శేఖర్, చెరుకూరి సత్తిబాబు, చిట్యాల రాంబాబు, కొమ్ముల భద్రం మరియు జనసేన సైనికులు పాల్గొన్నారు.