Nellore: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చిన చిలకం మధుసూదన్ రెడ్డి

నెల్లూరు నగర మేయర్ ఎన్నికల సందర్భంగా జనసేనపార్టీ తరుపున నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎవరికైతే భ్ Fఓఋం వస్తుందో వారందరూ దేనికి భయపడకుండా వారి కుటుంబ సభ్యులతో మరియు పార్టీ శ్రేణులతో విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫాఛ్ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మనోధైర్యం ఇవ్వడం జరిగింది.