చుండూరు మండల అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం

జనసేన పార్టీ చుండూరు మండల అధ్యక్షులుగా నియమితులైన శ్రీ అమ్మిశెట్టి శ్రీరామమూర్తికి చుండూరులో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో చేబ్రోలు బోడియ్య, గుంటూరు జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి మహేష్, జగదీష్ మరియు ఇక్కుర్తి శ్రీమన్నారాయణ, యాసం జగదీష్, బాబు, నీలం రాము, బాలసాయి, చుండూరు మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.