యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మనోధైర్యాన్నిచ్చిన పవన్ సేవా సంస్థ

ఇచ్చాపురం నియోజకవర్గ, కంచిలి మండలం అంపురం గ్రామానికి చెందిన కుర్మరావు అనే జనసైనికునికి రోడ్ యాక్సిడెంట్ లో కాలు ప్యాక్చర్ అయితే తక్షణ సహాయం కింద పవన్ సేవా సంస్థ తరుపున ఇచ్చాపురం ఇంచార్జీ దాసరి రాజు, జనరల్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, నియోజకవర్గ కార్యకర్తలు, జనసేన పార్టీ ఇన్సూరెన్స్ యాభై వేలు కూడా వస్తాది అని ధైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.