చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన జనసేన ఎంపీటిసి కనకదుర్గ

కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన ఎంపీటిసి మోటూరి కనకదుర్గ, ఆమె భర్త మోటూరి వెంకటేశ్వరరావు గ్రామంలో ఎండాకాలం సందర్భంగా ఉపాధి హామీ పథకంలో 120 మంది ఉపాధి కూలీలకుమజ్జిగ అందచేశారు. అలాగే అమలాపురం ఏపిఎస్ఆర్టిసి ఆవరణలో మజ్జిగ చలివేంద్రం ద్వారా ఆర్టీసీ కార్మికులకు మరియు ప్రయాణికులకు 200మందికి మజ్జిగ అందచేసి దాహం తీర్చారు.