కొవ్వూరులో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కొవ్వూరు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గము, తాళ్లపూడి మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు గంటా కృష్ణ అధ్యక్షతన శనివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు వాలంటర్స్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండలంలో గ్రామ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.