ఏలూరు జిల్లా హాస్పిటల్ సమస్యలపై జనసేనానికి అర్జీ

జనసేన జనవాణిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హాస్పిటల్ లో ఉన్న సమస్యలను ఏపీ బిసి చైతన్య సమితి రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు చందు తాతపూడి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.