గంజా దుర్గా ప్రసాద్ ను పరమర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, యండమూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గంజా దుర్గ ప్రసాద్ అనారోగ్య కారణాల వల్ల అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విష్యం తెలుసుకొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, తదితరులు వారిని పరామర్శించడం జరిగింది.