జనసేన రాష్ట్ర గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావుకు అభినందనలు

  • కన్సూమర్ రైట్స్ ప్రోటక్షన్ పోరం ఆప్ ఇండియా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన జనసేన రాష్ట్ర గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు కు అభినందనలు తెలిపిన జనసేన నాయకులు

కన్సూమర్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫ్ ఇండియా.. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన జనసేన పార్టీ రాష్ట్ర గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్… కేశవరావు కు జనసేన పార్టీ తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.. నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, పలుకూరు గ్రామం లో జన్మించి ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకత్వ శాఖలో, రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణిస్తూ నిరంతరం జనసేన అభివృద్ధి కొరకు శ్రమిస్తున్న జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు కు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయుకులు కర్రిమజ్జి. మల్లేశ్వరరావు, కృష్ణాపురం పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థి పొట్నూరు. లక్ష్మునాయుడు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ.. ఇలాగే మీ ప్రయాణం రానున్న జనసేన పార్టీ అద్భుత విజయానికి గొప్ప తోడ్పాటుని అందిస్తారని.. రాష్ట్ర జనసేన నాయకులు, సైనికులు, వీరమహిళలలు శ్రేయోభిలాషులు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసారు.