“నా సేన కోసం – నా వంతు” కు విజయవాడ రూరల్ మండల కమిటీ

విజయవాడ రూరల్ “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల కమిటీ సభ్యులు జనసేన పార్టీ బలోపేతం కోసం మా వంతు విరాళంగా 20,880/- రూపాయలు పార్టీ అఫిషియల్ డొనేషన్ నంబర్ 7288040505 కి ఫోన్ పే ద్వారా పంపించటం జరిగింది

  1. పొదిలి దుర్గారావు 5116 రూపాయలు
  2. తోట నాగరాజు 5116 రూపాయలు
  3. పసుపులేటి భాస్కర్ 2516 రూపాయలు
  4. లంకే సురేష్ 2116
  5. కూనపురెడ్డి నాని 2000 రూపాయలు
  6. చిట్టజల్లు కుమారి 2000 రూపాయలు
  7. అల్లం భారత్ సూర్య 516 రూపాయలు
  8. అంకం సాయి కుమార్ 500 రూపాయలు
  9. శాసపు రమణ 500 రూపాయలు
  10. ఉద్దగిరి సతీష్ 500 రూపాయలు

ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు కొణిదెల నాగబాబు లకు విజయవాడ రూరల్ మండల కమిటీ తరపున మా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.