ఘనంగా జనసేన కౌన్సిలర్ గొల్లకోటి విజయలక్ష్మి పుట్టినరోజు వేడుక

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో 9వ వార్డు జనసేన కౌన్సిలర్ గొల్లకోటి విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మానసిక విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ మరియు విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ మరియు కౌన్సిలర్లు అభిమానులు పాల్గొన్నారు.