పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామవాస్తవ్యలు, పెద్దలు గల్లా చిన్న వెంకట రాయుడుకు ఇటీవల ఆపరేషన్ జరగగా స్థానిక నేతల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పలకరించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో దోసకాయలపల్లి గ్రామ జనసేన నాయకులు బత్తుల ముఖేష్, పరిమి సూరిబాబు, దండంకి ప్రదీప్, గళ్ళ శ్రీనివాస్, నల్లమిల్లి సత్తిబాబు, వల్లేపల్లి సూరిబాబు, గళ్ళ దుర్గ, గొల్ల మనోహర్, సందీప్ మరి కొంతమంది నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన తాళ్లూరు బాబికి యాక్సిడెంట్ లో గాయాలు కావడంతో వారిని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, తక్షణ ఖర్చుల నిమిత్తం 5,000/₹ రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి దొర, జమ్మల చిన్న, దొడ్డి అప్పలరాజు, దూలం మణి, దూల ప్రసాద్, రాయపాటి హరీష్, రాయపాటి వెంకటేష్, నాగులపల్లి హరి, తాళ్లూరి నరసింహ, తాలూరు వెంకట దుర్గ, మంగరాజు సుబ్రహ్మణ్యం, కుర్ర రాజు, నాగులపల్లి నాని, నాగులపల్లి ఏసు, నాగులపల్లి త్రిమూర్తులు, దేవన దుర్గా ప్రసాద్ తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన ‘మారోజు సీతారాములు’ ప్రమాదవశాత్తు పడిపోయి గాయాలు కావడంతో వారిని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000/₹ రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి దొర, జమ్మల చిన్న, దొడ్డి అప్పలరాజు, దూలం మణి, దూల ప్రసాద్, రాయపాటి హరీష్, రాయపాటి వెంకటేష్, నాగులపల్లి హరి, తాళ్లూరి నరసింహ, తాలూరు వెంకట దుర్గ, మంగరాజు సుబ్రహ్మణ్యం, కుర్ర రాజు, నాగులపల్లి నాని, నాగులపల్లి ఏసు, నాగులపల్లి త్రిమూర్తులు, దేవన దుర్గా ప్రసాద్ తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన కోడి నాగలక్ష్మి అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకుని వారి కుమారుడిని ప్రసాద్ ని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు మరియు నా సేన కోసం నావంతు తూర్పుగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పలకరించి మనో ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం గంధం కృష్ణ ఇటీవల స్వర్గస్తుల కావడంతో వారి కుమారుడు గంధం రాంబాబు పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి దొర, జమ్మల చిన్న, దొడ్డి అప్పలరాజు, దూలం మణి, దూల ప్రసాద్, రాయపాటి హరీష్, రాయపాటి వెంకటేష్, నాగులపల్లి హరి, తాళ్లూరి నరసింహ, తాలూరు వెంకట దుర్గ, మంగరాజు సుబ్రహ్మణ్యం, కుర్ర రాజు, నాగులపల్లి నాని, నాగులపల్లి ఏసు, నాగులపల్లి త్రిమూర్తులు, దేవన దుర్గా ప్రసాద్ తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.