అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తున్న వైసీపీ ప్రభుత్వం

తాడేపల్లిగూడెం, స్థానిక పెంటపాడు మండలం, పరిమేళ్ళ గ్రామం పల్లెపోరులో భాగంగా మొదటిగా పరిమేళ్ల గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులతో కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని జనసేన పల్లెపోరును మొదలుపెట్టారు. పెంటపాడు మండలం పరిమెళ్ళలో బుధవారం జరిగిన పల్లెపోరులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతు వైసీపీ ప్రభుత్వం ఎస్సి ఓట్లతో అధికారం వచ్చాక ఎస్సిలను ఎస్సి కాలనీలను అంబేద్కర్ ఆశయాలను తోంగలోకి తొక్కి ఎస్సి మరియు బిసి నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించి అందరిని ముంచిందన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదన్నారు. మొన్న జరిగిన విశాఖ అరెస్టులను శ్రీనివాస్ ఖండించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అద్యక్షులు పుల్ల బాబీ, ఉభయగోదావరి జిల్లా కో అర్డినేటర్ కసిరెడ్డి మధులత, స్థానిక నాయకులు సుంకర యేసు, అల్లం సురేష్, రాగిది శ్రీనివాస్, తుమ్మురి వాసు, జగన్, చవ్వకుల శ్రీను, తాడేపల్లిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, జనసేన జిల్లా ఉపధ్యక్షులు రామిశెట్టి సురేష్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికంఠ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మారశెట్టి పోతురాజు, చాపల రమేష్, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, లింగం శ్రీను, గట్టిం నాని, నల్లకంచు రాంబాబు, శ్రీరంగం బాబీ, అడ్డగర్ల సూరి, రుద్ర రమేష్, యువర్న సోము, పెనుబోతుల బాలాజీ, దంగేటి చందు, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, మన్నిడి రమేష్, ఎస్.కె.వలి, కె సతీష్, రావూరి రమేష్, మద్దాల వీరేంద్ర, సతీష్, తేజ, పెనుబోతుల బాలాజీ, పెనుబోతుల సోమాలమ్మ, దేవ జ్యోతి, సామినేని వెంకట సత్యవతి, సత్యవతి, చాంద్ బేబీ జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.