శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న పంతం నానాజీ

పెద్దాపురం నియోజకవర్గం: తొలితిరుపతి శ్రీ శృంగార వల్లభేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.