అనకాపల్లిలో యువశక్తి సన్నాహక సమావేశం

అనకాపల్లి, యూత్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పెదపూడి విజయ్ కుమార్ అధ్వర్యంలో యువశక్తి సన్నాహక సమావేశాలలో భాగంగా డే-3 అనకాపల్లి నియోజకవర్గం, 100 మంది యువతతో మీటింగ్, యువశక్తి పోస్టర్ ఆవిష్కరణలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పార్టీ అధికార ప్రతినిధి మరియు ఇంఛార్జి పరుచూరి భాస్కరరావుకి కమిటీ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ తెలిపారు.