మజ్జి పురుషోత్తంను అభినందించిన దాసరి రాజు

ఉద్దానం ప్రాంతంలో తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన మజ్జి పురుషోత్తం అనే యువకుడు ఉద్దానం ప్రాంతంలో ఉన్న సమస్యలను అనుసరించే స్వచ్చంధ సేవా సంస్థ అయినటువంటి ఎస్.జి.ఎఫ్ సంస్థను పరిగణలోకి తీసుకొని ఆ సంస్థ యొక్క సేవలను సమాజానికి తెలియజేసే విధంగా సినిమా రూపంలో పలు అంశాలను తెరకెక్కించి వెండి తెరపై చూపించి ఎంతోమంది ఆధారభిమానాలను పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఒక అసాధారణ వ్యక్తి సినిమా తీసి నిరూపించుకున్న ఘనత పురుషోత్తం మజ్జి మరియు టీమ్ కి ఇచ్ఛాపురం నియోజవర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజు స్.జి.ఎఫ్ మూవీనీ వీక్షించి ఆ మూవీ టీమ్ ని తన పార్టీ ఆఫీస్ కి పిలిపించి ప్రోత్సహిస్తూ ఇంకెన్నో సమాజానికి ఉపయోగపడే చిత్రాలను తీసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తూ అభినందించారు.