ఇటికాయలపల్లిలో జనంకోసం జనసేన 490వ రోజు

జగ్గంపృట, జనం కోసం జనసేన 490వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, ఇటికాయలపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 72200 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నల్లల రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, ఇటికాయలపల్లి నుండి పీత గంగరాజు, కడవల శ్రీనుబాబు, తనుకు సాయి, పీత లక్ష్మణ్, పీత వెంకటేష్, దార దుర్గ, దార భారత్, జుత్తుక నాగేశ్వరావు, పీత సతీష్, దార రాము, కొలుసు ముసలయ్య, కర్రి సాయి, కడవల వెంకట దుర్గ, బత్తిన చిట్టియ్య, కోలుసు రవి, పిల్లి కృష్ణార్జున, బండ వెంకటేష్, బత్తిన సూర్యప్రకాష్, పీత శివ, బండ రాంబాబు, రంపయర్రంపాలెం నుండి గొంతిన గంగాధర్, జగ్గంపూడి సంతోష్, గోకవరం నుండి ఉంగరాల శివాజీ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంపయర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఉంగరాల మణిరత్నం కుటుంబ సభ్యులకు, కురువెళ్ళ చిన్న ముసలయ్య కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.