మునుగోడు మండల జనసేన పార్టీ నూతన కమిటీ నియామకం

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు మండల జనసేన పార్టీ నూతన కమిటీ నియామకం జరిగింది. నియమితులైన నాయకులకు నియామకపత్రాలను అందజేసి ఈ సందర్భంగా మునుగోడు మండల కమిటీలో నియమితులైన ప్రతి ఒక్కరికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.