ఢిల్లీ ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆకాశవాణి భవన్‌లో అగ్నికీలలు చెలరేగాయి. 101 గదిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.