జై భీమ్ యువత ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

భారత రత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా గురువారం తిమిడిలో జై భీమ్ యువత ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా సభలో జనసేన నేత వబ్బిన సన్యసి నాయుడు అంబేద్కర్ గారు పడిన కష్ట నష్టాలను, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసారు.