జనసేన, తెలుగుదేశం నాయకుల ఆత్మీయ కలయిక

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బేబీ నాయనతో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు జనసేన కార్యకర్తల ఆత్మీయ కలయిక కార్యక్రమం గురువారం హించడం జరిగింది.