దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

పలాస నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు దానేటి శ్రీధర్ ఏర్పాటు చేసిన పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మరియు జిల్లా నాయకులు నియోజకవర్గ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.