అంగన్‌వాడీ సెంటర్‌కి అడపా ఏసుబాబు కుర్చీలు విరాళం

ఉండి, చినకాపవరం గ్రామంలో బిసి కాలనీలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌కి చినకాపవరం జనసేన పార్టీ 1వ వార్డు సభ్యులు అడపా ఏసుబాబు కుర్చీలు విరాళంగా ఇవ్వడం జరిగింది.