భోగి మంట‌ల్లో అన్ని అరిష్టాలు అంతం కావాలి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘ఈ భోగి మంట‌ల్లో అన్ని అరిష్టాలు అంతం కావాల‌ని.. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భోగ‌భాగ్యాల‌తో, ఆయురారోగ్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పారు.