క్రియాశీలక కిట్ల పంపిణీకి సర్వం సిద్ధం

తుని నియోజకవర్గం: పైడికొండ గ్రామంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ గట్టెం నాగబాబు ఆధ్వర్యంలో ఆదివారం 3వ విడత జనసేన క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక కిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చెయ్యటం జరిగింది.