చలో నరసాపురం అన్ని దారులు మత్స్యకార అభ్యున్నతి సభ వైపే

పెడన, మత్స్యకారుల సమస్యలపై పోరాటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ పేరుతో ఆదివారం నరసాపురంలో గళం ఎత్తనున్నారు, పెడన నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున మత్స్యకార సోదరులు, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు దండు కట్టి కదిలారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.