తిరుగుడుమెట్ట గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కొవ్వూరు, తిరుగుడుమెట్ట గ్రామంలో నవ భారత రాజ్యాంగా నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల జనసేన నాయకుడు మరియు జనసేన వార్డు మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్, అలాగే గ్రామ జనసైనికులు శ్యామ్, వీరేంద్ర, తాతారావు, చిన్నారావు, లక్ష్మణ్, రాంబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాదనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.