నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాడుగుల జనసేన

మాడుగుల నియోజకవర్గం గుమ్మడి శ్రీరామ్, గుమ్మడి రేవతిల ఆధ్వర్యంలో 2022వ సంవత్సరానికి సంంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని గౌరవనీయులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యారావు, వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ల చేతుల మీదుగా 25వేల క్యాలెండర్లను ఆవిష్కరణ చేయించిన మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ జనసైనికులు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల అనేక మంది జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.