దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఇంటిపల్లి ఆనందరాజు

రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మంద రవి కుమార్ మనవడు దేవాన్ష్ మొదటి పుట్టినరోజు సందర్భంగా.. పుట్టినరోజు వేడుకల్లో జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు శెట్టిం సుధాకర్, లంకే చిన్న, ముస్కుడి సత్యం, యార్లగడ్డ త్రిమూర్తులు, శెట్టిం రమేష్, మర్లపూడి శ్రీను, లంక వెంకట రమణ పాల్గొన్నారు.