అనంతపురం: జ్యోతిరావు పూలే వర్ధంతి కి జనసేన ఘన నివాళి

మహాత్మ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ పూలే గారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న తెలియజేశారుపాల్గొన్నవారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి పి భవాని రవికుమార్. జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి. ఈశ్వరయ్య కార్యదర్శులు సంజీవరాయుడు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడుమురళీ ,దివాకర్., రామ్ చరణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఇమామ్ హుస్సేన్, శ్రీనివాసులు, భాష, అంజి, హరీష్ , పవనిజం రాజు ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్ జనసైనికులు పాల్గొన్నారు.