ఇండుగపల్లి గ్రామంలో అంకా రెడ్డి విస్తృత ప్రచారం

కోటనందూరు మండలం, ఇండుగపల్లి గ్రామంలో సోమవారం తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకా రెడ్డి రాజా శేషు కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, మరియు తుని అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధిని శ్రీమతి యనమల దివ్య గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, స్థానిక టీడీపీ మరియు జనసేన నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి విస్తృత ప్రచారం చెయ్యడం జరిగింది.