తిరుపతి జనసేన ఆధ్వర్యంలో అన్నదానం

తిరుపతి: తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు హరి రామజోవయ్య ఆదేశాల మేరకు తిరుపతిలో తెల్లగుంట వార్డులో గురువారం తిరుపతి జిల్లాల ఉమ్మడి అధ్యక్షులు జనసేన పార్టీ పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు మరియు తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్ సూచనల మేరకు మరియు తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి సూచనల మేరకు అన్నదానం చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం తిరుపతి ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బత్తిన మధు బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు తిరుపతి జిల్లా కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షుడు రమేష్ బాబు మారసాని, హిమమంతు రాయల్, కొండ రాజమోహన్ రాయల్, వంశీ రాయల్, రవి రాయల్, హేమంత్ రాయల్ పాల్గొనడం జరిగింది.